తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధించారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు హెచ్చరించారు. కొండపై పలు దుకాణాలు, క్యాంటీన్లలో ప్లాస్టిక్ వాడుతున్నట్లు గుర్తించారు. ఇలా వినియోగిస్తే రూ.10 వేలు జరిమానా, అవసరమైతే లీజు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.
అన్నవరం దేవస్థానం వద్ద ప్లాస్టిక్ నిషేధం - అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధం
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించాయి. ఇప్పటికే తిరుపతి, దుర్గ గుడి వద్ద ప్లాస్టిక్ నిషేధించారు. ఇప్పుడు ఈ జాబితోల అన్నవరం దేవస్థానం చేరింది.
![అన్నవరం దేవస్థానం వద్ద ప్లాస్టిక్ నిషేధం అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6080626-455-6080626-1581754309600.jpg?imwidth=3840)
అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధించారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు హెచ్చరించారు. కొండపై పలు దుకాణాలు, క్యాంటీన్లలో ప్లాస్టిక్ వాడుతున్నట్లు గుర్తించారు. ఇలా వినియోగిస్తే రూ.10 వేలు జరిమానా, అవసరమైతే లీజు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.
అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధం
ఇదీ చూడండి: ప్లాస్టిక్ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్ అవగాహన
అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధం