ETV Bharat / state

పిఠాపురంలో తెదేపా ప్రచారం

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, ఎస్​ఎస్​వీఎస్​ఎం వర్మ విస్తృతంగా ప్రచారం చేశారు.

పిఠాపురంలో తెదేపా ప్రచారం
author img

By

Published : Mar 19, 2019, 11:53 PM IST

పిఠాపురంలో తెదేపా ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, ఎస్​ఎస్​వీఎస్​ఎం వర్మ విస్తృతంగా ప్రచారం చేశారు. భారీ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు ర్యాలీ చేశారు. తెదేపాకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఐదేళ్లలో తెదేపా అమలుచేసినసంక్షేమ పథకాలు గెలుపును అందిస్తాయనిఎంపీ అభ్యర్థి సునీల్​ అన్నారు. తమ ప్రచారానికి ప్రజల స్పందన బాగుందన్నారు.

Mysuru (Karnataka), Mar 19 (ANI): The annual Srikanteshwara Swamy Rathotsava was held with religious fervour in Mysuru. Large numbers of people attended festival of Srikanteshwara Temple to offer prayers. Thousands of devotees across the country participated in the Rathotsava to celebrate the festival.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.