ఇదీ చదవండి:
'పేదల పట్టా భూములను.. ఇళ్ల స్థలాల కోసం తీసుకోం' - latest news on lands to poor
పేదలకు చెందిన పట్టా భూములను.. ఇళ్ల స్థలాల కోసం తీసుకునేది లేదని తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వెల్లడించారు. వారికి ఈ విషయంలో పూర్తి భరోసా ఇస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో ఉపాధి పొందుతున్న ఎస్సీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన భూములను తీసుకోవద్దని రెవెన్యూ అధికారులకు స్పష్టంగా ఆదేశాలిచ్చామన్నారు. ఈ స్థలాలను తాము కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. ఈ అంశంపై పేదలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
పేదల ఇళ్ల స్థలాల పై పి. గన్నవరంల ఎమ్మెల్యే
Last Updated : Feb 26, 2020, 4:35 PM IST
TAGGED:
latest news on lands to poor