తూర్పుగోదావరి జిల్లాలో డీలిమిటేషన్‌కు ముందు ఉన్న నగరం నియోజకవర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే నీతిపూడి గణపతిరావు మనకు ఆదర్శప్రాయుడని పి. గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం భాజపా పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా పాల్గొన్నారు.
ఇదీ చదవండి : పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు కరోనా నెగెటివ్