ETV Bharat / state

పి.గన్నవరంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి శిక్షణ - Employment Guarantee Scheme Training for staff

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామ్ పథకంలో పనిచేసే ఉద్యోగులకు శిక్షణ తరగతి నిర్వహించారు.

P. Gannavaram Employment Guarantee Scheme Training for staff
పి.గన్నవరంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి శిక్షణ
author img

By

Published : Jul 13, 2020, 8:40 PM IST

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో శిక్షణ తరగతి నిర్వహించారు. కోనసీమలోని 16 మండలాలతోపాటు తాళ్లరేవు మండలంలో 17 మండలాలకు చెందిన ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఇంజినీర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. భువన్..గూగుల్ ఎర్త్ ప్రో సాఫ్ట్ వేర్​లపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ సాఫ్ట్​వేర్​లో పనులను ఏ విధంగా ఫీలింగ్ చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. వీటి ద్వారా పనులలో పారదర్శకత ఏర్పడుతుందని శిక్షకులు వివరించారు.

ఇదీ చదవండి:

రూ.50 కోట్ల పాత నోట్లున్నాయి..మార్చేందుకు అనుమతివ్వండి: వైవీ సుబ్బారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.