చూసేందుకు అచ్చం మునక్కాయల్లా ఉన్నా.. ఇవి ఆక్సిజన్ మొక్కలు. శాస్త్రీయ నామం సెన్స్‌వేరియా సిలిండ్రికా. స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఈ మొక్కలు ఎంతగానో దోహదపడతాయి. అందుకే వీటిని ఇళ్లల్లో పెంచుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. పైభాగంలో ఎర్రగా కనిపిస్తున్నవి రిబ్బన్లు. మనకు నచ్చినట్లుగా వీటిని అల్లుకుని చివరన ఇలా రిబ్బన్లతో ముడివేయవచ్చు.
ఇదీ చదవండి: ఆన్'లైన్'లో పెట్టడం ఎలా?: కొందరికి టీవీలు లేవు.. చాలామందికి మొబైల్ లేదు!