తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు అత్యవసర ఉద్యోగులకు పండ్లు, శానిటైజర్లు, ఓఆర్ఎస్ ద్రావణం ఉన్న కిట్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బాధ్యతతో మెలిగేలా చర్యలు తీసుకుంటున్న పోలీస్ సిబ్బందికి చేయూత సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏలేశ్వరం ఎస్సై సుధాకర్.. సంస్థకు చెందిన యువకులను అభినందించారు.
ఇదీ చదవండి: