ETV Bharat / state

కొవిడ్ భయంతో.. 82 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య - vadapalem old lady suicide

కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిందని ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది. తనకూ సోకుతుందేమోనన్న అనుమానంతో పంట కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో ఆమెకు కరోనా సోకలేదని తేలింది.

old lady committed suicide with fear of corona
వృద్ధురాలు ఆత్మహత్య
author img

By

Published : Aug 10, 2020, 9:02 PM IST

తమ కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిందనీ.. తనకు వస్తుందేమోననే భయంతో 82 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో జరిగింది. వాడపాలెంలో ఉంటున్న బండారు సత్యవతి అనే 82 ఏళ్ల వృద్ధురాలు కరోనా భయంతో ముక్తేశ్వరం పంట కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. వృద్ధురాలి మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్​ వచ్చినట్లు వైద్యులు నిర్థరించారు.

ఇదీ చదవండి: ఘనంగా యూటీఎఫ్​ ఆవిర్భావ దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.