యానాంలో కొలువైన భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అర్చకుల సమక్షంలో కూల్చివేశారు. అదే స్థలంలో ఆలయ పునర్ నిర్మాణం కోసం... రెడ్డిరాజుల కాలంనాటి ఆలయాన్ని తొలగించారు. వేదపండితులు, ప్రజా పనుల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణం జనవరిలోనే ప్రారంభించాల్సి ఉండగా... మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో 4 నెలలు వాయిదా పడింది. ఇటీవల కోర్టు అనుమతించిన కారణంగా.. పనులు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి: