నేడు తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇటీవల ఆదిరెడ్డి అప్పారావు మాతృమూర్తి కోట్లమ్మ మృతిచెందారు.
వారిని పరామర్శించిన అనంతరం 12 గంటలకు సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరణ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మురారిలో కొండయ్యదొర విగ్రహాన్ని లోకేశ్ ఆవిష్కరిస్తారు.
ఇదీ చదవండి:
Viveka murder case: 'వివేకా ఇంట్లో పనివారంతా గంగిరెడ్డికి తెలుసు'