ETV Bharat / state

MUDRAGADA LETTER TO CM: సీఎం జగన్​కు.. ముద్రగడ పద్మనాభం లేఖ - సీఎం జగన్​కు మాజీ మంత్రి లేఖ

MUDRAGADA LETTER TO CM: ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డికి.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండగలకు కోడి పందాలు, ఎడ్లబండ్ల పందాలకు అనుమతి ఇవ్వాలని కోరారు.

సీఎం జగన్​కు...ముద్రగడ పద్మనాభం లేఖ
సీఎం జగన్​కు...ముద్రగడ పద్మనాభం లేఖ
author img

By

Published : Dec 20, 2021, 8:00 PM IST

ఎం జగన్​కు...ముద్రగడ పద్మనాభం లేఖ
ఎం జగన్​కు...ముద్రగడ పద్మనాభం లేఖ

MUDRAGADA LETTER TO CM: కోడిపందాలు, ఎడ్ల బండ్ల పందాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి జగన్​కు బహిరంగ లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు మెట్ట ప్రాంతాల్లో కోడిపందాలు, ఎడ్ల బండ్ల పందాల ఉత్సవాలకు ప్రాధాన్యత ఉందని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తున్న ఉత్సవాలకు ఆటంకం కలిగించవద్దన్న ఆయన.. పోలీసులు ఈ ఉత్సవాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పనామా పత్రాల కేసులో ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.