జగన్ ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ భరత్ గంగ, శివ పూజలు నిర్వహించారు. ఉమా మార్కండేయ స్వామి ఘాట్ వద్ద సతీ సమేతంగా గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపూజ, మార్కండేయ ఆలయంలో లక్ష బిళ్వార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ... ప్రజల ఆదరాభిమానాలు అందుకుంటోందని భరత్ వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి