ETV Bharat / state

ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసిన ఎంపీ భరత్ - mp bharath distributes oxyzen cylinders

రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులను ఆదుకోడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావడం శుభ పరిణామమని చెప్పారు.

mp bharath
ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసిన ఎంపీ భరత్
author img

By

Published : May 19, 2021, 7:50 PM IST

స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందజేసిన 12 ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, శానిటైజర్లను రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రికి అందజేశారు. చిట్టూరి శేషమాంబ ట్రస్ట్ ఆక్సిజన్ సిలెండర్లు, హైదరాబాద్​కు చెందిన దాత అనిల్ కుమార్ రెడ్డి మాస్కులు, శానిటైజర్లు అందించారు. విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం శుభపరిణామని ఎంపీ అన్నారు.

ఇదీ చదవండి: వైద్య శాఖ కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా వైద్యులు, సిబ్బంది నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.