తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో భాగంగా రైతు పింఛన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చిట్టిబాబు ముఖ్య అతిథిగా హాజరై నమోదు ధ్రువపత్రాలు అందించారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి.