తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వరద తాకిడి గ్రామాల్లో స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పర్యటించారు. బూరుగులంక రేవు నుంచి మర పడవలో ప్రయాణించి పెదపూడిలంక, బూరుగులంక గ్రామాలను పరిశీలించారు. అక్కడ వారితో మాట్లాడారు. నదిపై వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే లంక గ్రామాల ప్రజలకు తెలిపారు.
ఇది కూడా చదవండి.