ETV Bharat / state

'వచ్చే మార్చికి నిర్మాణాలు పూర్తి కావాలి' - ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు న్యూస్

పలు శాఖల అధికారులతో తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించేందుకు... స్థల సేరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

mla review meeting
ఎమ్మెల్యే చిట్టిబాబు సమీక్ష సమావేశం
author img

By

Published : Sep 21, 2020, 5:52 PM IST

ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించేందుకు స్థల సేకరణ చేపట్టాలని.. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు నిధులు ఉన్నా..పనులు వేగంగా జరగటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ భవనాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాలను గుర్తించి.. సంబంధిత శాఖలకు అప్పగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. వచ్చే మార్చి నెలకు అన్ని భవనాల నిర్మాణాలు పూర్తి కావాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఉద్యమాన్ని నడిపించాలన్న జేఏసీ.. తిరస్కరించిన ముద్రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.