తూర్పు గోదావరి జిల్లా ఎల్లవరం గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ, డీసీసీబీ మాజీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్.. నియోజక వర్గానికి చెందిన 19 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.
గతంలో ప్రైవేటు ఆసుపత్తుల్లో చికిత్స చేయించుకుని, వైద్యం నిమిత్తం అయిన ఖర్చుల వివరాలను వీరి దృష్టి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేశారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: