తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రాష్ట్ర బాగోగులు కన్నా.. ఆ 30 గ్రామాల రియల్ ఎస్టేట్ గురించే ఎందుకు పోరాటం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నిస్తున్నారు. జగన్ అందించే సంక్షేమ పథకాలకు కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. అమరావతి తప్ప.. రాష్ట్రం గురించి చంద్రబాబుకు ఏ మాత్రం తాపత్రయం లేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఇదీ చదవండి: దేశంలో ఒక్కరోజే 22 వేల 771 కేసులు, 442 మరణాలు