ETV Bharat / state

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - P.Gannavaram

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసన సభ్యుడు కొండేటి చిట్టిబాబు.. పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

MLA Chittibabu Distributed Daily Essentials to poor
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
author img

By

Published : May 11, 2020, 5:37 PM IST

పి.గన్నవరంలో గ్రామ వాలంటీర్ల ద్వారా సమకూర్చిన 50 వేల రూపాయల విలువైన నిత్యావసర సరకులను ఎమ్మెల్యే చిట్టి బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు.

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

నిబంధనలు ఉల్లంఘించారు.. గుంజీలు తీశారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.