ETV Bharat / state

'గ్రామ సచివాలయ పరిపాలన వ్యవస్థ పట్ల అవగాహన ఉండాలి' - అమలాపురంలో మంత్రి విశ్వరూప్ పర్యటన

అమలాపురంలోని పలు గ్రామ సచివాలయాలను మంత్రి పినిపే విశ్వరూప్ సందర్శించారు. నాడు-నేడు పనులను పరిశీలించారు.

minister vishwarup
minister vishwarup
author img

By

Published : Sep 25, 2020, 4:50 PM IST

గ్రామ సచివాలయ పరిపాలన వ్యవస్థ పట్ల వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి పరిపూర్ణమైన అవగాహన ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్​తో కలిసి అమలాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బత్నావల్లి, అమలాపురం మున్సిపాలిటీ, కొమమరగిరి పట్నం, బండారులంకలో గ్రామ సచివాలయలను, నాడు-నేడు పనులను పరిశీలించారు.

ఇదీ చదవండి: ఒక్కరోజులో ఎస్పీ ఎన్ని పాటలు పాడారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.