ETV Bharat / state

తూర్పుగోదావరిని మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తా - Ravulapalem

ప్రతిరోజు ఒక వసతిగృహాన్ని తనిఖీ చేసి... పరిస్థితులు తెలుసుకొని విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.

మంత్రి పినిపే విశ్వరూప్
author img

By

Published : Jun 16, 2019, 10:56 PM IST

మంత్రి పినిపే విశ్వరూప్

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జిల్లాకు వచ్చిన పినిపే విశ్వరూప్​కు తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. ఈ శాఖకు మంత్రిగా న్యాయం చేస్తామన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశామన్న మంత్రి... రాబోయే రోజుల్లో అవసరాన్ని బట్టి పాఠశాలలు నిర్మిస్తామన్నారు. తూర్పుగోదావరిని మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండీ...

జగన్​, చంద్రబాబులకు కేంద్రమంత్రి లేఖ... ఎందుకంటే?

Intro:అటవీశాఖ అధికారుల అదుపులో తమిళ కూలీలు

Body:ఉదయగిరి అతని విశాఖ రేంజ్ పరిధిలోని శకునాల పల్లి అడవిలో ఎర్రచందనం దుంగలను నరికేందుకు వచ్చిన నలుగురు తమిళ కూలీలను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శకునాల పల్లి అటవీ ప్రాంతంలోని మామిడి ఉటు పరిసరాల్లో తమిళ కూలీలు ఎర్రచందనం దొంగల నడుపుతున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దాంతో కొత్తపల్లి బీట్ బేస్ క్యాంపు సిబ్బంది అదే ప్రాంతంలో గాలి వీస్తుండగా ఎర్రచందనం కూలీలు చెట్లను నరుకుతున్న శబ్దం వినిపించింది. అప్రమత్తమైన బేస్ క్యాంపు సిబ్బంది వారు ఉండే ప్రాంతాన్ని చుట్టుముట్టి కూలీలను పట్టుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి కూలీలను ఉదయగిరి రేంజ్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన కూలీలు తమిళనాడులోని సేలం, విరీపురం జిల్లాలకు చెందిన రామస్వామి, మాధవయ్య, చంద్రన్, మణికంఠ అన్న వారీగా పేర్లు వెల్లడించారు. వారితో పాటు అటవీ ప్రాంతాల్లో మరి కొందరు కూలీలు కూడా ఉన్నట్లు పట్టుబడిన పూరీలో అటవీ శాఖ అధికారులకు తెలిపారు.

Conclusion:అటవీశాఖ అధికారుల అదుపులో తమిళ కూలీలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.