ETV Bharat / state

కౌలురైతుల సమస్యలకు పరిష్కారం చూపుతాం - minister vishwaroop

కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళిక రూపొందిస్తున్నారని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.

కౌలురైతుల సమస్యలకు పరిష్కారం చూపుతాం
author img

By

Published : Jun 22, 2019, 12:14 AM IST

భూ యజమానులకు ఇబ్బందిలేకుండా కౌలు రైతులకు ప్రయోజనం చేకూరేలా వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. త్వరలోనే కామన్ డాక్యుమెంట్ విధానం అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. విధివిధానాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయం అమలైతే కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏడాదిపాటు కామన్ డాక్యుమెంట్ నిబంధనలు వర్తించేలా రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండీ...

ముఖ్యమైన రంగాలకే పెద్దపీట: బుగ్గన

Intro:ap_91_21_uchineeti_saraphara_av_c9.. గ్రామంలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులను గుర్తించిన ప్రవాస భారతీయులు ట్యాంకర్లు ఏర్పాటు చేసి ఉచిత నీటి సరఫరా చేపట్టారు . కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లో శుక్రవారం రెండు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ను ప్రారంభించారు . గ్రామానికి చెందిన సర్పంచ్ అర్ధగిరి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అమెరికాలో లో వైద్య వృత్తిలో ఉన్నారు .
ఈ కుటుంబానికి చెందిన సితా రామిరెడ్డి గ్రామంలో లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు విరాళాలను
నిధులతో నీటి సరఫరా చేపట్టారు .తన ప్రతినిధులుగా కొనసాగుతున్న మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి ఇ మాజీ ఉపసర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి ఇ విజయ్ కేశవ రెడ్డి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు . నీటి సమస్య తీరే దాకా తీరేదాకా ట్యాంకర్ల ట్యాంకర్లతో నీటి సరఫరా చేపడతామని పేర్కొన్నారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా

Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.