ETV Bharat / state

సత్యదేవుని సేవలో మంత్రి విశ్వరూప్ - rajamahendravaram

అన్నవరం సత్యనారాయణ స్వామిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

మంత్రి విశ్వరూప్
author img

By

Published : Aug 24, 2019, 10:06 PM IST

సత్యదేవునిసేవలో మంత్రి విశ్వరూప్

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్​ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాస్మొటిక్ చార్జీలు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు, పలు కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఇది చూడండి: నెల్లూరుకు 'మిథాని' మణిహారం

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వర రావు
ఫోన్ 93944 50286
AP_TPG_13_24_KRISHNAASTAMI_IN_SCHOOLS_AV_AP10092
( )పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పలు ప్రైవేటు పాఠశాలలు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. మాంటిస్సోరి పాఠశాలలో జరిగిన వేడుకలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. Body:సంప్రదాయ బద్ధంగా శ్రీకృష్ణుడికి పూజలు జరిపి, హారతులిచ్చారు. ఆట, పాటలతో సందడి చేశారు. కొంతమంది కృష్ణుడి వేషధారులుగా ఉన్న విద్యార్థులు వేడుకలకు సరికొత్త శోభను చేకూర్చారు. Conclusion:వేడుకల్లో ప్రధానమైన ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే మన పండుగల విశిష్టతను పిల్లలకు అవగాహన పరిచేందుకు వేడుకలు జరుపుతున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.