తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా అన్నవరం వచ్చిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. స్వామి వ్రతమాచరించి, దర్శనం చేసుకున్న తర్వాత వేద పండితుల ఆశీర్వచనం పొందారు.
అన్నవరం సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్ - minister aavanthi-in annavaram
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారయణ స్వామిని మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు.
అన్నవరం సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా అన్నవరం వచ్చిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. స్వామి వ్రతమాచరించి, దర్శనం చేసుకున్న తర్వాత వేద పండితుల ఆశీర్వచనం పొందారు.
Intro:కరెంటు లేక ఇబ్బందులు
Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో శనివారం రాత్రి సుమారు నాలుగు గంటల నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోగులు, అలాగే రోగులకు చీకటిలో సెల్ ఫోన్ లైట్ వేసుకొని చికిత్స చేస్తున్న పరిస్థితి నెలకొంది.
Conclusion:కురుపాం