ETV Bharat / state

రాజానగరం రహదారిలో మినీలారీ దగ్ధం - rajanagaram

తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో.. ఓ మినీ లారీ మంటల్లో దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ భావిస్తున్నారు. ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.

రాజానగరం రహదారిలో మినీలారీ దగ్ధం
author img

By

Published : Jun 6, 2019, 6:12 PM IST

రాజానగరం రహదారిలో మినీలారీ దగ్ధం

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారి సమీపంలో మినీ లారీ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగి ఉండవవచ్చని ప్రత్యక్ష సాక్షులు భావిస్తున్నారు. ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇవీ చూడండి : వరద మళ్లింపు ఎలా... కాఫర్‌ డ్యాం పరిస్థితి ఏంటి..?

Srinagar (J-K), Jun 06 (ANI): Favourable climate helped growers to increase strawberry crop in Jammu and Kashmir's Srinagar. Early rainy season helped them to produce quality fruit with good production. It also provides employment to youth. Strawberry is the season's first fruit crop that made entry in local markets. Growers hope to earn good money through strawberry crop this year.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.