ETV Bharat / state

మన్యంలో మురిపిస్తున్న మేడే పుష్పాలు

author img

By

Published : May 10, 2020, 12:37 PM IST

మే నెలలో మాత్రమే వికసించి, అతి కొద్ది రోజులు మాత్రమే కనువిందు చేసే మేడే పుష్పాలు... తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

may day flowers
మన్యంలో మురిపిస్తున్న మేడే పుష్పాలు

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో మేడే పుష్పాలు ఆకట్టుకుంటున్నాయి. రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో వెల్లిశెట్టి వెంకటేశ్వర్లు, గంగవరంలో రఘుపతి ఇళ్లలోని పెరట్లో ఉన్న ఈ పుష్పాలు అందరినీ కనువిందు చేస్తున్నాయి.

ఇవి మే నెలలో మాత్రమే వికసించే పుష్పాలు. కొద్దిరోజులు మాత్రమే ఉంటాయి. స్కాడక్స్ అనే శాస్త్రీయ నామంతో పిలవబడే ఈ పుష్పం ఆఫ్రికాకు చెందినదని ఉద్యాన అధికారి దివ్య తెలిపారు. బ్లడ్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని కూడా పేర్లున్నట్టు చెప్పారు.

ఇవీ చూడండి:

కల్యాణం.. కమనీయం.. పుష్ప యాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.