తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఉన్న మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...ఆశీర్వాదాలు తీసుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవి చూడండి: వర్షాలు లేక గోదావరి గొంతెండుతోంది