తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేగుంట ఆర్టీఏ చెక్‌పోస్టు ఎదురుగా ఉన్న జీడితోటలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య - man hanging latest news east godavari district
చెట్టుకు ఉరివేసుకోని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో జరిగింది.
చెట్టుకు ఉరివేసుకోని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేగుంట ఆర్టీఏ చెక్‌పోస్టు ఎదురుగా ఉన్న జీడితోటలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆడపిల్ల పుట్టిందని... బావిలో విసిరేశారు