తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ముంపు నీటిలోని లంక గ్రామాల ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అద్దంకి వారి లంక, అయినవిల్లి లంక, పెదమల్లం ఆనంద లంక, కె.వి పల్లి లంక, శివయ్య లంక తదితర గ్రామాల ప్రజలు బయటకు రావడానికి అవస్థలు పడుతున్నారు.
ఇదీ చదవండి:నాటుసారా తయారీ కేంద్రాలపై అబ్కారీ దాడులు