ఇదీ చదవండి : సామూహిక వరలక్ష్మి వ్రతానికి పోటెత్తిన భక్తులు
అంతర్వేదిలో ఘనంగా కుంకుమ పూజలు - undefined
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంతర్వేదిలో ఘనంగా కుంకుమ పూజలు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఆలయంలో ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో 800 మంది మహిళలు ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రధానర్చకులు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించి, అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి : సామూహిక వరలక్ష్మి వ్రతానికి పోటెత్తిన భక్తులు
Intro:AP_GNT_42_16_ANNA_KYANTEN_VADHA_TDP_DHARNA_AV_AP10026. FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST కిట్ నెంబర్ 676. అక్షయపాత్ర ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం పేదవారికి తక్కువ ధరకే ఆకలి తీర్చేందుకు ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ లో మూసివేసిన అందుకు నిరసనగా తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు . గుంటూరు జిల్లా బాపట్లలో అన్నా క్యాంటీన్ మూసివేతకు నిరసనగా తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ అన్నా క్యాంటీన్ వద్ద బైఠాయించి పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ కొనసాగించాలని ప్రభుత్వ నిరంకుశత్వానికి అన్నా క్యాంటీన్లు మూసివేయడం ఇదొక నిదర్శనమని ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి మూడు పూటలా కడుపు నింపేందుకు పేద వారి కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ గాను కొనసాగించాలని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గం లోని తెలుగుదేశం నాయకులు మాజీ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ , మాజీ ఎంపీపీ మనం విజేత, మాజీ సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా
TAGGED:
kumkuma puja at antervedi