ETV Bharat / state

'తెలుగుదేశం విజయం ఖాయం' - VANAMADI

కాకినాడ లోక్ సభ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి, ఎంపీ అభ్యర్థి సునీల్, పార్టీ శ్రేణులతో కలసి భారీ ర్యాలీగా తరలివచ్చి ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి, ఎంపీ అభ్యర్థి సునీల్
author img

By

Published : Mar 25, 2019, 11:19 PM IST

ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి, ఎంపీ అభ్యర్థి సునీల్
కాకినాడ లోక్సభ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి, ఎంపీ అభ్యర్థి సునీల్..పార్టీ శ్రేణులతో కలసి భారీ ర్యాలీగా తరలివచ్చి ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. చంద్రబాబు హయాంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగించాలనే ఆలోచన ప్రజల్లో ఉందని సునీల్ అన్నారు. మరోసారి తెదేపాకు పట్టం కట్టేందుకు ప్రజలుసిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెదేపా పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. భారీ మెజారిటీతో తెదేపా అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి చదవండి

మళ్లీ బాబే గెలవాలి: వనమాడి

Bargarh (Odisha), Mar 25 (ANI): Odisha Chief Minister and BJD Chief Naveen Patnaik on Monday filed his nomination for the Bijepur assembly constituency at the Padampur Sub Collector office in Bargarh for the upcoming Lok Sabha polls. Earlier on March 20, Patnaik had filed his nomination for the Hinjili assembly constituency as well.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.