ETV Bharat / state

జగ్గయ్యపేటలో తెదేపా రైతు కమిటీ సమావేశాలు - జగ్గయ్యపేటలో తెదేపా రైతు కమిటీ

తూర్పు గోదావరి జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో నేటి నుంచి 3 రోజులపాటు తెదేపా రైతు కమిటీ సమావేశాలు జరగనున్నాయి. వైకాపా ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాలను వారికి వివరిస్తామని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ అన్నారు.

jyothula nehru on tdp raithu comity
jyothula nehru on tdp raithu comity
author img

By

Published : Dec 28, 2020, 1:05 PM IST

తూర్పు గోదావరి జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో నేటి నుంచి 3 రోజుల పాటు రైతు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెదేపా నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. వైకాపా ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించనున్నట్లు వెల్లడించారు. రైతుల సమస్యలపై తెదేపా పోరాటం చేస్తుందన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం గోశాలలను నిర్వీర్యం చేసిందని జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లాకు సీఎం జగన్‌.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.