ETV Bharat / state

'ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​కు ఆ స్థాయి లేదు' - జ్యోతల నవీన్ తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​పై తెదేపా లోక్ సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ విమర్శలు గుప్పించారు. జ్యోతుల నెహ్రూను విమర్శించే స్థాయి ఆయనకు లేదంటూ వ్యాఖ్యానించారు.

jyothula naveen
జ్యోతుల నవీన్
author img

By

Published : Sep 28, 2020, 7:32 PM IST

కాకినాడ తెదేపా లోక్​సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన జ్యోతుల నవీన్.. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా ఇంఛార్జ్ వరుపుల రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నవీన్ స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​పై విమర్శలు గుప్పించారు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ లేని నెహ్రూను విమర్శించే స్థాయి ప్రసాద్​కు లేదన్నారు. వారందరూ సహకరిస్తేనే ఎన్నికల్లో గెలిచాననే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఇవీ చదవండి:

విశాఖలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.