తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇస్మార్ట్ చిత్ర బృందం విజయోత్సవ యాత్ర చేసింది. అశోక్ థియేటర్లో పెద్దఎత్తున వచ్చిన అభిమానులు మధ్య సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మి, కథానాయక నిధి అగర్వాల్ ప్రేక్షకులతో ముచ్చటించారు. చిత్రాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇది చూడండి:కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం