ETV Bharat / state

యజమానులకు తెలియకుండా అక్రమ దందా ! - iron illegal

లారీ యజమానులు, ఐరన్ యజమానులకు తెలియకుండా అక్రమంగా ఐరన్​ను పక్కదారి పట్టిస్తున్న డ్రైవర్లను తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు జాతీయరహదారిపై పోలీసులు పట్టుకున్నారు.

యజమానులకు తెలియకుండా అక్రమ దందా
author img

By

Published : Jun 16, 2019, 8:45 PM IST

యజమానులకు తెలియకుండా అక్రమ దందా

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులోని జాతీయ రహదారిపై అర్దరాత్రి అక్రమంగా లారీలు నుంచి ఐరన్ దింపుతుండగా కొందరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా అక్రమంగా ఐరన్​ను పక్కదారి పట్టిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఘటనాస్థలిలో నిలిపి ఉంచిన నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నారు. లారీ యజమానులు, ఐరన్ యజమానులకు తెలియకుండా డ్రైవర్లు అక్రమంగా ఐరన్ దందా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఘననపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీచదవండి

జగన్​, చంద్రబాబులకు కేంద్రమంత్రి లేఖ... ఎందుకంటే?

Intro:slug: AP_CDP_36_16_VYKTHI_ARREST_AVB_C6
contributor: arif, jmd
బెదిరింపు కేసులో అరెస్టు
( ) మాజీమంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ఫోన్ బెదిరింపు కేసులో కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు అరెస్టు చేశారు .ఆదివారం సాయంత్రం జమ్మలమడుగు పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు . కష్టపడకుండా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్ళచెరువు గ్రామానికి చెందిన కిరణ్ రెడ్డి ఫోన్ బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారు .ఆర్థిక పరిస్థితి బాగా లేదు 75 లక్షల రూపాయలు నగదు ఇవ్వాలంటూ ఈనెల 13వ తేదీ రాత్రి ,14 తేదీ ఉదయం రెండు మార్లు ఫోన్ చేసి .....ఆయన ఫోన్ కు మెసేజ్ లు సైతం పంపినట్లు చెప్పారు. ఆదినారాయణ రెడ్డి అనుచరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అని చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు రిమాండ్కు తరలించామన్నారు.
బైట్ కత్తి శ్రీనివాసులు, సీఐ, జమ్మలమడుగు

Body:మాజీ మంత్రి బెదిరింపు కేసులో వ్యక్తి అరెస్టు

Conclusion:మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మిగిలింది కేసులో వ్యక్తి అరెస్టు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.