ETV Bharat / state

పి.గన్నవరంలో స్టాలిన్ నామినేషన్ - nomination

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి స్టాలిన్ బాబు.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు.

స్టాలిన్
author img

By

Published : Mar 19, 2019, 6:06 PM IST

భారీ ర్యాలీతో వెళ్తున్న స్టాలిన్
తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నేలపూడి స్టాలిన్.. నామినేషన్ వేశారు.రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామపత్రాలుసమర్పించారు.అంబాజీపేట నుంచి గన్నవరం వరకు తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

New Delhi, Mar 19 (ANI): Senior Congress leader Kapil Sibal said that Prime Minister Narendra Modi has been making statements which are far from truth. Speaking about his tweet where he called the PM 'Jhooth ka Chowkidar', Sibal said, "If our dear Prime Minister has been making public statements which are far from the truth and to put it directly 'jhooti statements', that's why I have called him 'Jhoot ka Chowkidaar'. Never in the history of India has a Prime Minister made statements which are patently false."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.