ETV Bharat / state

సంబంధం లేని ప్రశ్నలు ఇస్తే ఎలా రాసేది?: అభ్యర్థులు - గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీ

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట పశుసంవర్ధక శాఖ సహాయకుల పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఆందోళన చేపట్టారు. గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించిన పరీక్షలో సంబంధం లేని ప్రశ్నలు ఇచ్చారని వాపోయారు.

సంబంధం లేని ప్రశ్నలు ఇస్తే ఎలా రాసేది : అభ్యర్థులు

author img

By

Published : Sep 30, 2020, 12:06 AM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పశుసంవర్ధక శాఖ సహాయకుల పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీలో భాగంగా పరీక్ష రాసిన అభ్యర్ధులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు.

రాయలేని విధంగా ప్రశ్నాపత్రం..

ఇటీవలే నిర్వహించిన పరీక్షల్లో సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడాన్ని వారు తప్పుబట్టారు. బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అభ్యర్ధులు కూడా రాయలేని విధంగా ప్రశ్నాపత్రాలు ఇవ్వడం సరికాదన్నారు. సుమారు 6500 ఖాళీలు ఉంటే కేవలం 1900 మంది మాత్రమే పరీక్షలు రాశారని తెలిపారు. సంబంధం లేని ప్రశ్నల కారణంగా వారు కూడా అర్హత సాధించలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్, డైరెక్టర్ల ఎంపిక పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.