ETV Bharat / state

రాజోలులో.. గోదావరికి వైభవంగా హారతి - రాజోలులో గోదావరినదికి హారతి

తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మాఘ పౌర్ణమి సందర్భంగా గోదావరికి హారతి ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

harati to godavari river at rajolu
రాజోలులో గోదావరి నదికి వైభవంగా హారతి
author img

By

Published : Feb 27, 2021, 8:38 AM IST

రాజోలులో గోదావరి నదికి వైభవంగా హారతి

తూర్పు గోదావరి జిల్లా రాజోలు శ్రీ ఆంజనేయ స్వామి పుష్కర ఘాట్​లో వశిష్టానదికి గోదావరి హారతిని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు గోదావరి మాతకు హారతులు ఇస్తూ వాటిని వీక్షించడం వల్ల కలిగే పుణ్యఫలాలను వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు నదీస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి:

రికార్డు టైంలో పోలవరం స్పిల్ వే బ్రిడ్జ్ స్లాబ్ నిర్మాణం పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.