ETV Bharat / state

ముమ్మిడివరంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

కన్నుల పండుగగా ముమ్మిడివరం శ్రీ భద్రాకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.

group of womens did varalaxmi vratahm at mummidivaram in east godavari district
author img

By

Published : Aug 23, 2019, 7:52 PM IST

ముమ్మిడివరంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం శ్రీ భద్రాకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. దేవస్థానం అర్చకులు వీరిచే ప్రత్యేక పూజలు చేయించారు. దేవస్థానం భక్తులకు ఉచిత పూజా సామాగ్రిని, అన్నదాన సదుపాయాన్ని కల్పించింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

ఇదీచూడండి.సింహాద్రిలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

Intro:ap_ong_63_23_gutka_tayari_police_dadi_sp_press_meet_avb_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

---------------------–---
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మెదరమెట్ల లోని మౌనిక టో బా కో గూడెం వద్దా నికిత పొగాకు గూడెం వద్ద అక్రమంగా ఎటువంటి అనుమతి లేకుండా నిషేధిత పొగాకు పదార్థాలు అయిన గుట్కా ,కైని, హాన్స్ చాప్ అనే ఢిల్లీకి చెందిన కంపెనీ మరియు బెంగళూరుకు చెందిన బ్లూ బుల్ అనే పొగాకు లేబుల్ గల ప్యాకెట్లను అక్రమంగా తయారు చేస్తున్నారన్న సమాచారంతో సిబ్బంది రైట్ చేయగా అక్కడ పొగాకు ఉత్పత్తులు తయారు చేయడానికి అవసరమయ్యే పదార్ధాలు 265 బస్తాలు లభ్యమయ్యాయి. పది పొగాకు ఆయిల్ డబ్బాలు అమ్మోనియం క్లోరైడ్ లైన్ బ్రాండ్ బ్రౌన్ కలర్ ప్యాకింగ్ రోల్స్ మొదలగు ప్యాకింగ్ సంబంధించిన పరకాల కాగితాలు లభ్యమయ్యాయి.

ఈ విషయమై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపిఎస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ముడిపదార్థాల విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని. ఇక్కడ నుంచి తయారుచేసిన ప్యాకెట్లను రాష్ట్రంలో పలు జిల్లాల పాట ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన నెల్లూరు జిల్లా చెందిన బాలగాని ప్రసాద్, అను వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ దాడి చేసేందుకు ముందస్తు సమాచారం తెలియజేసిన ఎస్ బి హెడ్ కానిస్టేబుల్ జిలానీ నీ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రోత్సాహక బహుమతిని అందజేశారు

bite : ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.