కాకినాడ జేఎన్టీయూ ఏడో స్నాతకోత్సవానికి కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరయ్యారు. వర్సిటీ ఆవరణలో మొక్క నాటి, రక్తదాన శిబిరం ప్రారంభించారు. బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ ప్రసాదరావుకు డాక్టరేట్... ఇంజినీరింగ్ పట్టభద్రులకు పట్టాలను గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రతిష్ఠాత్మక వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని పారిశ్రామికరంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తోందని... భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్ బలమైన అణుశక్తిగా ఎదిగిందని వెల్లడించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గాంధీ కలలుగన్న భారతదేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.
"దేశం ఆర్థికశక్తిగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలి"
దేశాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. జాతిపిత కలలుగన్న భారతావనిని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలని.. భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కాకినాడ జేఎన్టీయూ ఏడో స్నాతకోత్సవానికి కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరయ్యారు. వర్సిటీ ఆవరణలో మొక్క నాటి, రక్తదాన శిబిరం ప్రారంభించారు. బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ ప్రసాదరావుకు డాక్టరేట్... ఇంజినీరింగ్ పట్టభద్రులకు పట్టాలను గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రతిష్ఠాత్మక వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని పారిశ్రామికరంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తోందని... భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్ బలమైన అణుశక్తిగా ఎదిగిందని వెల్లడించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గాంధీ కలలుగన్న భారతదేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.
AP_CDP_26_17_KUNDULO_PERIHINA_PRAVAAHAM_AP10121
Body:కర్నూలు కడప జిల్లాల్లో మీదుగా ప్రవహిస్తూ పెన్నానదిలో కలిసిపోయే కుందు నది లో నీటి ప్రవాహం క్రమేపీ తగ్గుతుంది రెండు జిల్లాల సరిహద్దులోని రాజోలు వద్ద ఈరోజు 11600 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్టు కేసీ కాల్వ అధికారులు నిర్ధారించారు మూడు రోజుల కిందట 6,300 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా నిన్న సాయంత్రం ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు చేరింది కేవలం 12 గంటల్లోనే మరో మూడు వేల క్యూసెక్కుల ప్రవాహం జరిగినట్లు అధికారులు గుర్తించారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తడంతో పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటిని బనకచర్ల నిప్పుల వాగు గాలేరు-నగరి సంత జుటూరు మీదుగా కొన్ని నదిలోకి నీటిని విడుదల పెంచడంతో కడప జిల్లాలో నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది అందులో 1078 క్యూసెక్కులు కేసీ ప్రధాన కాల్వ కాలువ చాపాడు కాల్వలకు మళ్లించారు
Conclusion: