ETV Bharat / state

"శివయ్య దర్శనానికి భల్లూకాలు" - భక్తులకంటే ముందే ఆలయానికి రాక - BEAR IN SRIKAKULAM

తెల్లవారుజామున గుడిలోకి చొరబడిన 3 ఎలుగుబంట్లు

BEAR HALCHAL_IN_SRIKAKULAM
BEAR HALCHAL_IN_SRIKAKULAM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 12:14 PM IST

Bear Halchal Shiva Temple Suvarnapuram in Srikakulam District : శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురంలోని శివాలయంలో ఎలుగుబంట్లు హల్‌చల్‌ చేశాయి. తెల్లవారుజామున గుడిలోకి 3 ఎలుగుబంట్లు చొరబడ్డాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు శివుణ్ని దర్శించుకునేందుకు వెళ్లేసరికి ఎలుగుబంట్లు సంచరించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భల్లూకాలు అటూ ఇటూ తిరుగుతూ కాసేపు అలజడి సృష్టించాయి. కాసేపటికి ఎలుగుబంట్లు సమీపంలోని తోటల్లోకి వెళ్లడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

"శివయ్య దర్శనానికి భల్లూకాలు" - భక్తులకంటే ముందే ఆలయానికి రాక (ETV Bharat)

ఎలుగుబంట్లతో సన్యాసి స్నేహం- ఆహారం, నీరు అందిస్తూ అన్నీతానై!

అటవీ సిబ్బందిపై ఎలుగుబంట్లు దాడి - చెదరగొట్టిన సహోద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.