ETV Bharat / state

కరోనా నుంచి కోలుకున్న వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం - government is providing financial assistance to those recovered from corona

తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో కరోనా సోకి చికిత్స అనంతరం కోలుకున్న బాధితులకు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

government is providing financial assistance to those recovered from corona
కరోనా నుంచి కోలుకున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం
author img

By

Published : Jun 11, 2020, 1:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో కరోనా సోకి చికిత్స అనంతరం కోలుకున్న బాధితులకు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఒక్కొక్కరికి రూ. 2వేలు చొప్పున 13 మందికి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.అనంతరం గ్రామస్థులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ఇవీ చదవండి: కొత్తపేటలో ఉద్యాన వనరుల కేంద్రం ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.