తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులో ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సీఎం జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ భరత్ రామ్ కేక్ కట్ చేశారు. కాతేరు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాతేరు పంచాయతీని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల... ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు . ఈ పంచాయతీని ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.
కాతేరులో పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరణ
Intro:AP_RJY_96_21_ABHIVRUDDHI PANULAKU_SANKUSTAPANA_CHESINA MP BHARATRAM_MLA GORANTLA _AVB_AP10166 తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరు లో ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలిసి పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను శనివారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ భరత్ రామ్ కేక్ కట్ చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ కాతేరు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కాతేరు పంచాయతీని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయడంతో బాగా అభివృద్ధి చెందుతుందన్నారు . ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తక్కువ ఆదాయం ఉన్న కాతేరు పంచాయతీని ప్రభుత్వ నిధులను ఎక్కువ తెచ్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుగుణ కుమారి ,ఎంపీడీవో సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.