ETV Bharat / state

వన్నెపూడిలో బౌద్ధ ఆనవాళ్లు.. బాగోగులు చూసేదెవరు?

చారిత్రక కట్టడాలు. చరిత్రకు సజీవ సాక్షాలు.. భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు.. అలాంటి కట్టడాలు వర్తమానంలో నిరాదరణకు గురవుతున్నాయి. కోరికలే మనిషి దుఃఖానికి కారణం అని ప్రపంచానికి ఆత్మజ్ఞానం బోధించిన  గౌతమ బుద్ధుని ఆనవాళ్లు తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో.. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

Buddhist Pilgrimage Site in Andhra Pradesh
Buddhist Pilgrimage Site in Andhra Pradesh
author img

By

Published : Dec 21, 2019, 11:57 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు పది కిలోమీటర్ల దూరంలో వన్నెపూడి గ్రామంలో ధనకొండ ఉంది. ఆ కొండపై బౌద్ధ స్తూపం ఉంది. దశాబ్దం క్రితం బౌద్ధ ఆరామ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న.. ఈ ఆరామాలు.. బౌద్ధ మత ప్రచారంలో భాగంగా నిర్మించినట్లుగా తెలుస్తోంది. బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివాసం ఉన్నట్లుగా స్థానికులు చెబుతారు. అప్పట్లోనే గుర్రాలు నీరు తాగే కొలనులు ఏర్పాటు చేశారు. ధనకొండగా పేరొందిన మెట్టపై ఈ స్థూపాలు ఉన్నాయి. పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పర్యటక ప్రాంతంగా బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వన్నెపూడిలో బౌద్ధ ఆనవాళ్లు

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు పది కిలోమీటర్ల దూరంలో వన్నెపూడి గ్రామంలో ధనకొండ ఉంది. ఆ కొండపై బౌద్ధ స్తూపం ఉంది. దశాబ్దం క్రితం బౌద్ధ ఆరామ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న.. ఈ ఆరామాలు.. బౌద్ధ మత ప్రచారంలో భాగంగా నిర్మించినట్లుగా తెలుస్తోంది. బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివాసం ఉన్నట్లుగా స్థానికులు చెబుతారు. అప్పట్లోనే గుర్రాలు నీరు తాగే కొలనులు ఏర్పాటు చేశారు. ధనకొండగా పేరొందిన మెట్టపై ఈ స్థూపాలు ఉన్నాయి. పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పర్యటక ప్రాంతంగా బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వన్నెపూడిలో బౌద్ధ ఆనవాళ్లు

ఇదీ చదవండి:

రైలు ఎక్కుతుండగా పడిన మహిళ.. కాపాడిన హెడ్​కానిస్టేబుల్

Intro: మెట్టలో గౌతమ బుద్ధుని ఆనవాళ్లు


Body:చారిత్రక కట్టడాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్షాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు అలాంటి కట్టడాలు వర్తమానంలో నిరాదరణ గురవుతున్నాయి కోరికలే మనిషి దుఃఖానికి కారణం అని ప్రపంచానికి ఆత్మజ్ఞానం బోధించాడు అలాంటి గౌతమ బుద్ధుని ఆనవాళ్లు తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో కనిపిస్తున్నాయి ప్రత్తిపాడు కు పది కిలోమీటర్ల దూరంలో వన్నెపూడి గ్రామంలో ధనకొండ ఒకటి ఉంది ఆ కొండపై బౌద్ధ ఆరామం స్తూపం ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అనుసరిస్తున్న బౌద్ధమతం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి నాగార్జునకొండ అమరావతి మొదలగు ప్రాంతాల్లో బౌద్ధ అరామాలు ఉన్నాయి... ప్రత్తిపాడు కి పది కిలోమీటర్ల దూరం లో ఉన్న వన్నెపూడి లో ఉన్న ఈ బౌద్ధ స్తూపం దశాబ్దం క్రితం వెలుగులోకి వచ్చింది... ఇది ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది...బౌద్ధ మత ప్రచారంలో భాగంగా ఈ అరామాలు నిర్మించినట్లుగా తెలుస్తోంది... బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివాసం ఉన్నట్లుగా స్థానికులు చెప్తారు...గుర్రాలు నీరు త్రాగే నీటి కొలనులు ఏర్పాట్లు ఉన్నాయి...మట్టితో రాళ్ళతో ఈస్థూపాలు నిర్మించారు.ధనకొండగా పేరొందిన మెట్ట పై ఈ స్థూపాలు ఉన్నాయి.. ఈ ప్రాంతం పర్యాటక పురావస్తు శాఖల నిరాదరణకు గురైంది...పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.....శ్రీనివాస్ ప్రత్తిపాడు... ap10022....9492947848...visuals mundugane pampadam annadi....


Conclusion:చారిత్రక కట్టడాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్షాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు అలాంటి కట్టడాలు వర్తమానంలో నిరాదరణ గురవుతున్నాయి కోరికలే మనిషి దుఃఖానికి కారణం అని ప్రపంచానికి ఆత్మజ్ఞానం బోధించాడు గౌతమ బుద్ధుడు బుద్ధుని ఆనవాళ్లు ఆనవాళ్లు తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో కనిపిస్తున్నాయి ప్రత్తిపాడు కో పది కిలోమీటర్ల దూరంలో వన్నెపూడి గ్రామంలో ధనకొండ ఒకటే ఉంది ఆ కొండపై బౌద్ధ ఆరామం స్తూపం ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అనుసరిస్తున్న బౌద్ధమతం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి కనిపిస్తాయి నాగార్జునకొండ అమరావతి మొదలగు ప్రాంతాల్లో బౌద్ధ అరామాలు ఉన్నాయి... ప్రత్తిపాడు కి పది కిలోమీటర్ల దూరం లో ఉన్న వన్నెపూడి లో ఉన్న ఈ బౌద్ధ స్తూపం దశాబ్దం క్రితం వెలుగులోకి వచ్చింది... ఇది ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది...బౌద్ధ మత ప్రచారంలో భాగంగా ఈ అరామాలు నిర్మించినట్లుగా తెలుస్తోంది... బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివాసం ఉన్నట్లుగా స్థానికులు చెప్తారు...గుర్రాలు నీరు త్రాగే నీటి కొలనులు ఏర్పాట్లు ఉన్నాయి...మట్టితో రాళ్ళతో ఈస్థూపాలు నిర్మించారు.ధనకొండగా పేరొందిన మెట్ట పై ఈ స్థూపాలు ఉన్నాయి.. ఈ ప్రాంతం పర్యాటక పురావస్తు శాఖల నిరాదరణకు గురైంది...పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.....శ్రీనివాస్ ప్రత్తిపాడు... ap10022....9492947848...visuals mundugane pampadam annadi....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.