ఇవీ చదవండి..
'మాది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు.. ప్రజలు ఎన్నుకున్నది'
తమది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదనీ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈసీ ప్రధాని మోదీకి ఏజెంట్లా పనిచేస్తోందని మండిపడ్డారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఎన్నికలయ్యాక రాష్ట్రంలో 43 రోజులు పాలన ఆగిపోవాలా అని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరంలో అన్నారు. తమ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదనీ... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమన్నారు. జూన్ వరకు పాలించే హక్కు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధాని మోదీకి ఏజెంట్లా మారారని ఆరోపించారు. న్యాయవ్యవస్థనూ భ్రష్టుపట్టించారని విమర్శించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘం సభ్యుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఈసారి తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఇవీ చదవండి..
Intro:కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో సురక్షిత మంచినీటి ట్యాంక్ లో పురుగుమందులు కలిపిన గుర్తుతెలియని వ్యక్తులు సకాలంలో గుర్తించిన ట్యాంక్ వాచర్ నీటిని నిలుపుదల చేసి ట్యాంక్ శుభ్రం చేయించిన కార్యదర్శి నాగేశ్వరరావు కేసు నమోదు చేసిన గ్రామీణ పోలీసులు
Body:మంచినీటి ట్యాంకులో పురుగుమందులు
Conclusion:మంచి నీటి ట్యాంక్ లో పురుగు మందులు
Body:మంచినీటి ట్యాంకులో పురుగుమందులు
Conclusion:మంచి నీటి ట్యాంక్ లో పురుగు మందులు
Last Updated : Apr 21, 2019, 4:26 PM IST