- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.70 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.24 లక్షల క్యూసెక్కులు విడుదల
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
గోదావరి వరదలు: కాటన్ బ్యారేజీ వద్ద తగ్గిన ఉద్ధృతి - godavari floods latet news
21:36 August 18
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం
19:01 August 18
వరదల ప్రత్యేకాధికారిగా ఎన్.కృష్ణారావు నియామకం
- గోదావరి వరదల ప్రత్యేకాధికారిగా ఎన్.కృష్ణారావు నియామకం
- గతంలో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్.ఇ.గా విధులు
- ప్రస్తుతం సోమశిల ప్రాజెక్టు ఎస్.ఇ.గా కృష్ణారావు విధులు
18:12 August 18
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.80 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.48 లక్షల క్యూసెక్కులు విడుదల
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
17:46 August 18
భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
- సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద 52.3 అడుగులకు తగ్గిన నీటిమట్టం
- భద్రాచలం వద్ద గోదావరిలో 13,80,334 క్యూసెక్కుల వరద ప్రవాహం
- భద్రాచలం గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
14:05 August 18
ఏరియల్ సర్వేకు బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్
- ఏరియల్ సర్వేకు బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్
- వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం
- ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం
- కృష్ణా జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం జగన్
- సీఎంతో పాటు ఏరియల్ సర్వేకు వెళ్లిన మంత్రులు సుచరిత, పేర్ని నాని
12:46 August 18
వరద ప్రభావిత గ్రామాల్లో సోము వీర్రాజు పర్యటన
- ప.గో. జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో భాజపా నేత సోము వీర్రాజు పర్యటన
- పోలవరంలో నెక్లెస్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించిన భాజపా నేత సోము వీర్రాజు
- గోదావరి వరద ఉద్ధృతిని పరిశీలించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
12:45 August 18
ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
- రాజమహేంద్రవరం వద్ద నిలకడగా కొనసాగుతున్న నీటిమట్టం

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.90 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.58 లక్షల క్యూసెక్కులు విడుదల
12:26 August 18
గోదావరి వరద పరిస్థితులపై సీఎం ఆరా
- ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
- గోదావరి వరద పరిస్థితులపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
- అధికారులంతా సహాయ, పునరావాస పనులు నిర్వహిస్తున్నారు: సీఎం
- ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా: సీఎం జగన్
- ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం: సీఎం
- సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి: సీఎం
- గోదావరి వరద వచ్చే మూడ్రోజుల పాటు క్రమంగా తగ్గుతుంది: సీఎం జగన్
- వరద తగ్గగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి: సీఎం
- విద్యుత్, సమాచార వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలి: సీఎం
11:47 August 18
ప్రమాదకరంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లాకులు
- తూ.గో.: ఆత్రేయపురం మండలంలో ప్రమాదకరంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లాకులు
- ర్యాలీ అంకంపాలెం ఏటిగట్టు వద్ద ప్రమాదకరంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లాకులు
- తూ.గో.: ఒక గేటు వంగడంతో బయటకి వస్తున్న గోదావరి నీరు
- తూ.గో.: ఇసుక మూటలతో అడ్డుకట్ట వేస్తున్న అధికారులు, గ్రామస్థులు
11:33 August 18
ఉభయగోదావరి జిల్లాల్లో మధ్యాహ్నం సీఎం జగన్ విహంగ వీక్షణం
- ఉభయగోదావరి జిల్లాల్లో మధ్యాహ్నం సీఎం జగన్ విహంగ వీక్షణం
- వరద బాధిత ప్రాంతాలను హెలికాఫ్టర్‌లో పరిశీలించనున్న సీఎం
- మధ్యాహ్నం 3 గంటలకు ఏరియల్ సర్వేకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ను కుదించిన అధికారులు
- ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతోనే స్పందన వీడియో కాన్ఫరెన్స్
11:18 August 18
రాజమహేంద్రవరం వద్ద నిలకడగా కొనసాగుతున్న నీటిమట్టం

- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.40 లక్షల క్యూసెక్కులు విడుదల
10:45 August 18
రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద 62 అడుగులకు చేరుకున్న వరద
- రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద 62 అడుగులకు చేరుకున్న వరద
- రాజమహేంద్రవరం: ఘాట్‌లోని ఆలయాలను తాకిన వరద నీరు
- రాజమహేంద్రవరం: పుష్కర్ ఘాట్‌లోకి కొట్టుకొచ్చిన చిన్న బోటు
10:19 August 18

- భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ

- భద్రాచలం వద్ద ఆరడుగుల మేర తగ్గిన గోదావరి నీటిమట్టం
- నిన్న సా.6 నుంచి ఉ.9 గంటల వరకు ఆరడుగుల మేర తగ్గిన గోదావరి నీటిమట్టం
- ఉదయం 10 గం.కు భద్రాచలం వద్ద 55.3 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం
- నిన్న సాయంత్రం 6 గం.కు 61.7 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం: 61.7 అడుగుల తర్వాత నుంచి క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద గోదావరిలో 14,60,725 క్యూసెక్కుల వరద ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
- భద్రాచలం: గోదావరి ముంపు బాధితుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు
- భద్రాద్రి జిల్లాలో 60 పునరావాస కేంద్రాల్లో 4 వేలమంది బాధితులకు వసతి
09:47 August 18
భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ

- భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 55.8 అడుగులు
- భద్రాచలం: 55.8 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం
09:46 August 18
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.80 అడుగుల నీటిమట్టం
- రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి

- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.38 లక్షల క్యూసెక్కులు విడుదల
08:22 August 18
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.70 అడుగుల నీటిమట్టం
- రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.70 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.25 లక్షల క్యూసెక్కులు విడుదల
08:22 August 18
వరదనీటిలో చిక్కుకున్న లంకగ్రామాలు
- జలదిగ్బంధంలో కోనసీమలోని లంక గ్రామాలు
- సరిపడినన్ని పడవలు లేక ప్రజల తరలింపునకు ఇబ్బందులు
08:02 August 18
గోదావరికి మరింత వరద ఉద్ధృతి ఉండొచ్చన్న విపత్తుల నిర్వహణ శాఖ
- గోదావరికి మరింత వరద ఉద్ధృతి: విపత్తుల నిర్వహణశాఖ
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక: విపత్తుల నిర్వహణశాఖ
- గోదావరి ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 22,90,000 క్యూసెక్కులు: విపత్తుల నిర్వహణశాఖ
- గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణశాఖ
07:48 August 18
భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం
- నిన్న సాయంత్రం నుంచి స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద
- భద్రాచలం: ఉదయం 7 గంటలకు 56.70అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- చివరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొనసాగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం: రెండ్రోజులుగా ఏజెన్సీ, విలీన మండలాలకు నిలిచిన రాకపోకలు
07:27 August 18
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.60 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 22.09 లక్షల క్యూసెక్కులు విడుదల
07:26 August 18
వశిష్ఠ గోదావరికి పోటెత్తిన వరద ప్రవాహం
- ప.గో.: వశిష్ఠ గోదావరికి పోటెత్తిన వరద ప్రవాహం
- జలదిగ్బంధంలో యలమంచిలి, ఆచంట మండలాల్లోని లంక గ్రామాలు
- కనకాయ లంక, యలమంచిలి లంక, పుచ్చల లంకకు నిలిచిన రాకపోకలు
- పెదమల్లంలంక, అనగారిలంక, రామలంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- ప.గో.: రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందుల్లో ప్రజలు
- ప.గో.: పలు లంక గ్రామాల్లోకి చేరిన వరద నీరు
- ప.గో.: లంక గ్రామాల్లో నీట మునిగిన పంటలు
- పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న గోదావరి వరద
- పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 55 గ్రామాలు జలదిగ్బంధం
- కుక్కునూరు మం. సీతారాంపురం, కుక్కునూరుల్లోకి చేరిన వరద నీరు
- వేలేరుపాడు, రేపాకగొమ్మూ, రుద్రంకోట,తిరుమలపురంలోకి వరద నీరు
- పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామాలు ఖాళీ చేస్తున్న ప్రజలు
- ప.గో.: పోలవరం మండలం 19 గ్రామాల్లోకి నిలిచిన రాకపోకలు
- ప.గో.: పోలవరం నెక్లెస్ బాండ్ గట్టుకు గండి
- ప.గో.: పొలవరలోకి ప్రవేశిస్తున్న వరద.. పాత పోలవరం ఖాళీ చేస్తున్న ప్రజలు
- ప.గో.జిల్లాలో 55 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
- పశ్చిమగోదావరి జిల్లాలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
07:24 August 18

- భద్రాచలం: ఉదయం 6 గంటలకు 57.10అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

07:23 August 18
ఉదయం 6 గంటలకు 57.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 57.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం: ఉదయం 6 గంటలకు 57.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
07:22 August 18
ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 21.92 లక్షల క్యూసెక్కులు విడుదల

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.50 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 21.92 లక్షల క్యూసెక్కులు విడుదల
07:19 August 18
తూర్పుగోదావరి జిల్లాలో విలీన మండలాల పరిధిలో 57 గ్రామాలు జలదిగ్భంధం
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
- తూ.గో.జిల్లాలోని 23 మండలాల పరిధిలోని 147 గ్రామాలకు ముంపు సమస్య
- తూ.గో.: విలీన మండలాల పరిధిలో 57 గ్రామాలు జలదిగ్బంధం
- చింతూరు, ఎటపాక మండలాల పరిధిలోని గ్రామాలు జలదిగ్బంధం
- వి.ఆర్.పురం, కూనవరం మండలాల పరిధిలోని గ్రామాలు జలదిగ్బంధం
- తూ.గో.: దేవీపట్నం మండలంలోని 31 గ్రామాలు జల దిగ్బంధం
- కోనసీమలోని 13 మండలాల్లోని 51 గ్రామాల్లోకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- రాజమహేంద్రవరం పరిధి లంకలతో పాటు.. ములకల లంక గ్రామానికీ వరద ముప్పు
- కె.గంగవరం, కపిలేశ్వరపురం, తాళ్లరేవు మండలాల్లోని 6 గ్రామాలకు ముంపు ముప్పు
- దేవీపట్నం మండలంలో 36 గ్రామాల పరిధిలో 3 వేల గృహాలు నీటమునక
- తూ.గో.: వరద నీటిలో చింతూరు మండలంలోని 14 గ్రామాలు
- తూర్పుగోదావరి జిల్లాలో 95 పునరావాస కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్
- పునరావాస కేంద్రాలకు 14,477 మందిని తరలించాం: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
- తూ.గో.జిల్లాలో 73 గ్రామాల్లోని 2,385 హెక్టార్లలో వరిపంట నీట మునక
- 225 హెక్టార్లలో పత్తి, 5,060 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునక
- సహాయక చర్యలకు 2 ఎస్డీఆర్ఎఫ్, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు: కలెక్టర్
- కీలక శాఖలతో 56 బృందాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు: కలెక్టర్
- ప్రజలను తరలించడానికి 9 లాంచీలు, 135 మరబోట్లు ఏర్పాటు: కలెక్టర్
- ప్రజలకు 16,273 ఆహార పొట్లాలు, 26,350 తాగునీటి ప్యాకెట్లు అందించాం: కలెక్టర్
- వరదల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ పంపిణీ వ్యవస్థ: కలెక్టర్
- వరదల కారణంగా రూ.58.99 లక్షల మేర నష్టం వాటిల్లింది: కలెక్టర్
- ఒక 33 కేవీ, 15 లెవెన్ కేవీ ఫీడర్లు, నాలుగు 33/11కేవీ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి: కలెక్టర్
- వరదల కారణంగా పది 33 కేవీ, 89 లెవెన్ కేవీ స్తంభాలు దెబ్బతిన్నాయి: కలెక్టర్
- ముంపు గ్రామాల్లో 211 ఇళ్లలోకి వరద నీరు చేరింది: కలెక్టర్
07:18 August 18
భద్రాచలం వద్ద 58 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 58 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం: ఉదయం 5గంటలకు 58 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
07:17 August 18
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.50 అడుగుల నీటిమట్టం

- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 21.89 లక్షల క్యూసెక్కులు విడుదల
06:56 August 18

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 19.00 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 20,98,330 క్యూసెక్కుల నీరు విడుదల