తూర్పుగోదావరి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి ప్రవాహం తగ్గుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 9.5 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం తగ్గినా దేవీపట్నం, కోనసీమ, లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. డెల్టా పంట కాలువలకు 10 వేల క్యూసెక్కులు, సముద్రంలోకి 7.38 లక్షల క్యూసెక్కులు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి : అంతర్వేదిలో అర్ధరాత్రి అలజడి... పరుగులు పెట్టిన జనం