ETV Bharat / state

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ - east godavari

గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ప్రవాహ స్థాయి పెరుగుతోంది. అధికారులు ధవళేశ్వరం వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీచేసింది.

ధవళేశ్వరం
author img

By

Published : Aug 4, 2019, 9:41 AM IST

Updated : Aug 4, 2019, 11:59 AM IST

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద అధికారులు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అనకట్ట వద్ద గంటగంటకు ప్రవాహం పెరుగుతోంది. బ్యారెజ్ వద్ద నీటిమట్టం 13.9 అడుగులకు చేరింది. అధికారులకు డెల్టా కాల్వలకు 7వేల 300 క్యూసెక్కులు విడుదల చేశారు. ధవళేశ్వరం గేట్లు ఎత్తి సముద్రంలోకి 13 లక్షల 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద గోదారమ్మ నీటిమట్టం 45.5 అడుగులకు చేరింది.

ఇదీ చదవండి.

ఉప్పొంగుతున్న నదులు... ఇక్కట్లలో ప్రజలు

Intro:AP_ONG_21_18__HATYA CASE LO NINDITULU ARREST _AVB_C1

CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR CELLNO---9100075307
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం ,కొంగలవీడు గ్రామంలో లో 14 వ తారీఖు రాత్రి దాసరి రమణయ్య ఇంటర్మీడియట్ విద్యార్థి హత్య కేసులో ముగ్గురు నిందితులను నేడు పోలీసులు అరెస్టు చేశారు .సమాచారం మేరకు రమణయ్య అతని ముఖ్య స్నేహితులు మద్యం సేవించి మాటలు మాట్లాడుకునే సమయంలోరమణయ్య వారిని కించ పరిచే విధంగా మాట్లాడడం ,వారి యొక్క మహిళలను ఇష్టానుసారంగా అసభ్యకరంగా మాట్లాడడంతో వారిలో ఒకరు ఆవేశంలో అతన్ని కర్రతో కొట్టగా మిగతా ఇద్దరు సహకరించారు. తర్వాత వారి దగ్గర ఉన్న ఒక చిన్న కత్తితో పొడిచి హత్య చేశారు తదనంతరం దగ్గర్లో ఉన్న కొండ వద్ద మట్టి తీసి పూడ్చి పెట్టినట్లు పోలీసులు తెలిపారు

బైట్ :- సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్

Body:AP_ONG_21_18__HATYA CASE LO NINDITULU ARREST _AVB_C1

Conclusion:AP_ONG_21_18__HATYA CASE LO NINDITULU ARREST _AVB_C1
Last Updated : Aug 4, 2019, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.