ఇవి కూాడ చదవండి...
190 కిలోల గంజాయి పట్టివేత - ganjayee
అనపర్తి మండలం పాలమూరు వద్ద పోలీసులు తనిఖీలు జరిపారు. ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న 190 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారి వెల్లడించారు.
190 కిలోల గంజాయి పట్టివేత
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పాలమూరులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న 190కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని రాజమహేంద్రవరం ఎక్సైజ్ అధికారి నాగ ప్రభు కుమార్ వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూాడ చదవండి...