తూర్పు గోదావరి జిల్లా చట్టి వద్ద 27 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్నారని గుర్తించారు. లారీ డ్రైవర్ ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో నలుగురిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.
ఇది చదవండి